స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్‌డంలో ఒక భాగస్వామ్య దేశము. గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట…స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్‌డంలో ఒక భాగస్వామ్య దేశము. గ్రేట్ బ్రిటన్ ద్వీపంలో మూడవ వంతు వైశాల్యాన్ని ఆక్రమించి ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. దక్షిణాన ఇంగ్లండు, తూర్పున ఉత్తర సముద్రం, ఉత్తరాన, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఎల్లలుగా కలిగి ఉంది. స్కాట్లాండ్ గ్రేటు బ్రిటను ద్వీపంలోని ముఖ్యమైన భాగంతో పాటు 790కి పైగా ఇతర చిన్న చిన్న దీవులను కలిగి ఉంది. ఉత్తర దీవులు, హెబ్‌రైడ్స్ దీవులతో సహా.