వాషింగ్టన్, డి.సి. పూర్తి పేరు వాషింగ్టన్, కొలంబియా జిల్లా అమెరికా సంయుక్త రాష్ట్రా రాజధాని. ఈ పేరు ఆ దేశంలో ఏర్పడి…వాషింగ్టన్, డి.సి. పూర్తి పేరు వాషింగ్టన్, కొలంబియా జిల్లా అమెరికా సంయుక్త రాష్ట్రా రాజధాని. ఈ పేరు ఆ దేశంలో ఏర్పడిన అమెరికా విప్లవానికి నాయకత్వం పోషించి నడిపించిన సైనిక నాయకుడు జార్జి వాషింగ్టన్ జ్ఞాపకార్థం పెట్టబడింది. అమెరికాలో చాలా నగరాలు వాషింగ్టన్ అని పేరు పెట్టడం వల్లన దీనిని గుర్తించడానికి పూర్వపు పేరైన కొలంబియా జిల్లా యొక్క సంక్షిప్త రూపం గా అణిచి పిలుస్తారు. ఈ నగరం కోసం స్థలం జార్జి వాషింగ్టన్ చేత ఎంపిక చేయబడింది.