ఆరిజోనా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం 'ఫీనిక్స్ '. అంతేకాక ఇది అరిజోనా రాష్ట్ర రాజధాని కూడా. అలాగే అమెరికా నగరాలలో జనసాంధ్…ఆరిజోనా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం 'ఫీనిక్స్ '. అంతేకాక ఇది అరిజోనా రాష్ట్ర రాజధాని కూడా. అలాగే అమెరికా నగరాలలో జనసాంధ్రతలో 5వ స్థానంలో ఉంది.నగరంలోని నివాసితుల సంఖ్య 1,552,259. ఫీనిక్స్ నగరపాలనా ప్రదేశంలో ఫీనిక్స్ నగరం ప్రధాన కేంద్రం. నగరపాలిత ప్రదేశంలో నివాసితుల సంఖ్య 4,281,899. అమెరికాలో ఇది 12వ స్థానంలో ఉన్న నగరపాలితం.మారికోపా కౌంటీకి ఫీనిక్స్ నరమే కౌంటీ నియోజకవర్గం. ఈ ఫీనిక్స్ నగరం దేశంలో అతిపెద్ద భూభాగం ఉన్న నగరం.