Roblox NYC Police Sim How to Rob Bank

న్యూయార్క్ నగరం అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్…
న్యూయార్క్ నగరం అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని అత్యధిక జనాభా, జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటి. దీని మెట్రోపాలిటన్ ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. 1970వ సంవత్సరం వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పరిగణింపబడుతూ వచ్చింది. జార్జి వాషింగ్టన్ కాలంలో అమెరికా ప్రథమ రాజధానిగా వర్థిల్లినది. ఓ శతాబ్దం వరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య, ఆర్థికకేంద్రంగా వెలుగొందింది. న్యూయార్క్ నగరం, భూగోళ నగరంగానూ, ఆల్ఫా వరల్డ్ సిటీ గానూ పరిగణింపబడుచున్నది. దీనికి కారణాలు, మీడియా, రాజకీయాలూ, విద్య, వినోద కార్యక్రమాలు, కళలు, ఫ్యాషన్. ఈ నగరం విదేశీ వ్యవహారాలకూ కేంద్రంగానూ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంగానూ ఉంది.
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • రాష్ట్రం: న్యూయార్క్
  • Boroughs: The Bronx · Brooklyn · Manhattan · Queens · Staten Island
  • Settled: 1624
  • ఎత్తు: 33 ft (10 m)
  • కాలాంశం: EST (UTC-5)
  • Area code(s): 212, 718, 917, 347, 646
దీనిలోని డేటా: te.wikipedia.org