ニュース
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Vladimir Putin) త్వరలో భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఆయన పర్యటన ...
మారుతున్న కాలానికి అనుగుణంగా రిఫ్రిజిరేటర్ల వినియోగం భారీగా పెరిగింది. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో రిఫ్రిజిరేటర్ ...
ముంబయి: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఛైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా ఐదో ఏడాదీ ఒక్క రూపాయి కూడా ...
ఏపీలో ఏసీబీ(ACB)కి భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ ...
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిశారు. వివేకా హత్య కేసు ...
హైదరాబాద్: శుక్రవారం జరగాల్సిన భారత రాష్ట్ర సమితి బీసీ గర్జన సభను వాయిదా చేశారు. ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించనున్నట్లు ఆ ...
కర్నూలు- కర్ణాటక సరిహద్దులోని వేదవతి నదికి భారీగా వరద నీరు చేరింది. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
Nara Lokesh| తిరుపతిలో వైకాపా మాజీ ఎమ్మెల్యే, తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అనుచరులు రెచ్చిపోతుండటంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
ఇల్లెందు గ్రామీణం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ( Crime News ).
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబపరంగా తాము ఏదైనా శుభకార్యానికి హాజరైతే అక్కడ వారికి చేన ...
తాళ్లూరు: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగబోట్లపాలెంలో పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలో గురువారం గ్రామ దేవతను ప్రత్యేకంగా అలంకరించి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు త ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する