Nieuws
రాష్ట్ర డీజీపీ జితేందర్‌కు మాతృవియోగం కలిగింది. జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) శుక్రవారం (ఆగస్టు 15) ఉదయం కన్నుమూశారు ...
రాజన్న సిరిసిల్ల, వెలుగు: “చేనేత లక్ష్మి”లో చేరండి.. నేతలన్నలకు చేయూతను ఇవ్వండి’’ అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ ...
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందునవచ్చే నెలలో చేప పిల్లల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
ఆగస్టు 14న ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగిన గోల్డ్ రేట్లు ఆగస్టు 15న స్వల్పంగా తగ్గుదలను చూశాయి. ప్రధానంగా బులియన్ మార్కెట్లు ...
న్యూఢిల్లీ: అమెరికన్ గవర్నమెంట్ ఇండియాపై 50 శాతం టారిఫ్ వేసినా, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని రేటింగ్ ...
ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(కాశీ)లో భరతమాతకు గుడి ఉంది. దీన్ని కట్టించింది స్వాతంత్య్ర సమరయోధుడు బాబు శివప్రసాద్ గుప్తా. కాశీ ...
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్ టెక్ ప్లాట్‌ఫామ్ డార్విన్‌బాక్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ...
నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌కు 1,72,774 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 26 క్రస్ట్ ...
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఉమ్మడి జిల్లా స్పెషల్ఆఫీసర్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్డైరెక్టర్ డాక్టర్ ...
రాష్ట్ర ప్రభుత్వం యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ ...
ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ...
కవాసకి భారత్‌లో తయారైన 2026 కేఎల్‌ఎక్స్230ఆర్‌ఎస్ బైక్‌ను రూ.1.94 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది. ఆఫ్-రోడ్ ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven