Nieuws
ఏంటీ కుర్రాళ్లు.. బురదలో బంతాట ఆడుతున్నారు.. అనుకుంటున్నారా...? ఆటపై ఇష్టం ఎంతైనా శ్రమించేలా చేస్తుంది కదా... ఖేలో ఇండియా ...
ఈ దంపతుల పేర్లు శకుంతల (50), ఆనందరావు (57). ఆయన వృత్తి ఆటో నడపడం, ఆమె వ్యవసాయ కూలీ. ఐదు పదుల వయసులోనూ ఈ జంట క్రీడల్లో అసమాన ...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు మత్స్యకారులు పొరపాటున దారి తప్పి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి అక్కడి నేవీ ...
మహేశ్‌బాబు సరసన ‘టక్కరిదొంగ’లో నటించిన బాలీవుడ్ నటి లిసా రే గుర్తున్నారా? అప్పట్లో బ్లడ్ క్యాన్సర్ సోకిన ఆమె..
పుణెకు చెందిన వాహన తయారీ కంపెనీ ఫోర్స్‌మోటార్స్ మంగళవారం ఒక సరికొత్త కనెక్టెడ్ వెహికల్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది.
భారత్‌పై భారీ సుంకాల బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును ...
మద్యం మత్తులో మృగంలా మారి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలైన అత్త(68)పై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ప్రతిఘటనలో తీవ్రంగా గాయపడ్డ ...
అమెరికాకు బీ1, బీ2 వీసాలపై వచ్చే పర్యాటకులు, వ్యాపారులపై బాండ్ పిడుగు పడనుంది. వారు నిర్దేశిత కాలాన్ని మించి అమెరికాలో ...
అణ్వస్త్రాల ప్రయోగానికి అనువైన మధ్యస్థాయి క్షిపణుల్ని మోహరించకుండా ఇంత వరకూ తనకు తానుగా పాటించిన సంయమనాన్ని ఇకపై పాటించబోనని ...
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఈ నెల 1న అంటుకున్న భారీ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ‘గిఫోర్డ్’గా పేర్కొన్న ఈ ...
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (70)కు దేశ సుప్రీంకోర్టు గృహనిర్బంధ శిక్ష విధించింది. 2022 అధ్యక్ష ఎన్నికలో ...
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలో వరినాట్లు వేస్తున్న వీరిని చూడండి.. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఇది కొంత భిన్నమైన కథే.
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven