ニュース
హైదరాబాద్ మహా నగరాన్ని దాటి విశ్వనగరంగా ఆవిర్భవించింది. అయితే, వానాకాలం వచ్చిందంటే, చినుకు పడితే చిత్తడయిపోయే నగర వీధుల్ని ...
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలో దొంగ ఓట్లను తొలగించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ...
నీటిలో ఈదుతూ వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన సిబ్బందిని సదరన్ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ అభినందించారు. భారీ ...
కోరుట్ల, వెలుగు: పదేండ్లలో బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను దోపిడీ చేసి, వందేండ్ల విధ్వంసం చేశారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు ...
ఫ్రెండ్ షిప్ పేరుతో యువతిని మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డ 10 మందిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన ...
గౌడ కులస్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు. జగిత్యాల జిల్లా ...
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద భారీ స్థాయిలో వస్తోంది. రిజర్వాయర్‌లోకి 2,30,540 క్యూసెక్కుల నీరు ...
మూడు, నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో వనపర్తి జిల్లా మదనాపూరు మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీ వరద ...
శాయంపేట, వెలుగు: నడుస్తున్న ట్రాక్టర్ పై నుంచి కిందపడి ఓ పదో తరగతి స్టూడెంట్ చనిపోయాడు. ఎస్‌ఐ పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する